‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా ...
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ...
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాతన, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపా యి. ఏపీతో ...
అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' కథనంలో ఉపయోగించిన శీర్షికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రజా రక్షణ.. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాల్సిన రక్షకభటుల్లో కొంతమంది బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు.
మంత్రి లోకేశ్ ఆధ్వర్వంలో బుధవారం మంత్రుల బృందం భేటీ అయింది. రెండో విడత నోటిఫికేషన్లను సెప్టెంబరు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. మూడు, నాలుగు విడతల నోటిఫికేషన్లను అక్టోబరు 15న విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడబోనని మూడున్నరేళ్ల క్రితం ...
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యంపై దాఖలుచేసిన హెబియస్ కార్పస్, సీబీఐ దర్యాప్తును కోరుతూ వేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టును కోరారు.
థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతం ...
రాయలసీమను పునరుత్పాదక విద్యుత్ హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేశ్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్ ...
ఏపీలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందించాలంటే థర్మల్ విద్యుత్తు కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కీలకమని జెన్కో ఎండీ ...
ఆంధ్రప్రదేశ్‌లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. ఉత్తర ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results